హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహాత్మా గాంధీకి ఎంపీ నివాళి

విశాఖలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి, మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ శ్రీభరత్ పాల్గొని, వారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు దేశం కోసం చేసిన త్యాగలను స్మరించుకున్నారు.