హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీకి ఈడీ నోటీసులు

KDP: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును ఈడీ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి శుక్రవారం నోటీసులు ఇచ్చింది.  ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. కాగా, ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ కోణంలో విచారిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను విచారించినట్లు తెలియజేశారు.