హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు పనులకు స్పీకర్ శంకుస్థాపన

AKP: పల్లె పండుగ 3.0లో భాగంగా మాకవరపాలెంలో రూ. 60 లక్షల సీసీ రోడ్డు పనులకు శుక్రవారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేశారు. మండలంలోని 30 పంచాయతీల్లో 76 రకాల పనుల కోసం రూ.10.10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.