కృష్ణా: గన్నవరం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్‌గా కే. జయకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో గన్నవరం డీఎస్పీగా పనిచేసిన చలసాని శ్రీనివాస్ బదిలీపై నందిగామ వెళ్లారు. దీంతో గత నాలుగు నెలలుగా డీఎస్పీ ధర్మేంద్ర ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు. సాధారణ బదిలీల్లో భాగంగా జయకృష్ణ గన్నవరం డివిజన్‌కు బదిలీపై వచ్చి తాజాగా బాధ్యతలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
గన్నవరం డీఎస్పీగా జయకృష్ణ


