హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏపీ ఇంచార్జి ని కలసిన భాను ప్రకాష్ రెడ్డి

TPT: బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన అరవింద్ సింగ్ భదౌరియా గారిని టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు రాజకీయ అంశాలను ప్రస్తావించారు. వారి అనుభవం, సమర్థవంతమైన మార్గనిర్దేశకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.