హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థలం కొనుగోలుకు విరాళం..!

W.G: కాళ్ల మండలం కాళ్ళకూరుశ్రీస్వామి వారి దేవస్థానానికి స్థలం కొనుగోలు కోసం దాతలు విరాళం అందించినట్టు ఛైర్మన్ అడ్డాల నాగరాజు శుక్రవారం తెలిపారు. బైరవపట్టణంకు చెందిన గాదిరాజు భారతి, భాస్కర్ వర్మ, గౌతమీదేవి, సురేష్ వర్మ, మాధవి, వంశికృష్ణవర్మ రూ. 1.10 లక్షలు, తాడినాడకు చెందిన నారాయణరాజు, సూర్యలక్ష్మి, నాగపద్మ, శివాజీరాజు, పవిత్ర, రామకృష్ణంరాజు రూ. 1.10 లక్షల అందజేశారు.