హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

24 గ్రామాల్లో గ్రామసభలు

AKP: పాయకరావుపేట మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో VB-GRAM-G పథకంలో భాగంగా ప్రణాళికపై గ్రామసభలు నిర్వహించినట్లు ఏపీఓ నానిబాబు తెలిపారు. పంచాయతీ స్పెషల్‌ ఆఫీసర్లు, కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగిన సభల్లో గతేడాది పనులు, పనిదినాలు, ఖర్చులపై చర్చించారు. 375 అనుమతించదగిన పనులు, 125 రోజుల పనిదినాలు, చెల్లింపులు, రోడ్లు, వ్యక్తిగత, సామాజిక పనులపై చర్చించామన్నారు.