BPT: బాపట్ల పట్టణంలోని 14, 23వ వార్డుల్లో నూతన సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు శంకుస్థాపన చేశారు. 14వ వార్డులో పటేల్‌నగర్ 1వ లైన్ వద్ద, 23వ వార్డులో ఉమారెడ్డి సరోజినీదేవి కాలనీ ఆర్చీ సమీపంలో కార్యక్రమాలు జరిగాయి. రోడ్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు రాకపోకల సౌకర్యం మెరుగుపడనుంది.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన


