హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరులో మెగా వైద్య శిబిరం

GNTR: 'గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు, ఇంజినీరింగ్‌ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం శుక్రవారం లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య పాఠశాలలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌ మాట్లాడుతూ.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.