ELR: దేశవ్యాప్త ‘సర్’ ప్రక్రియను రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ జయంతి సందర్భంగా ఏలూరు ఆర్ఆర్ పేటలోని గాంధీ విగ్రహం వద్ద వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పలువురు మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
'సీఈసీ రాజీనామా చేయాలి'


