TPT: గూడూరు నూతన డీఎస్పీగా నరసింహమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న నరసింహమూర్తిని గూడూరు డీఎస్పీగా బదిలీ చేశారు. ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నూతన డీఎస్పీగా నరసింహమూర్తి


