హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాయలసీమ హార్టికల్చర్ హబ్: సీఎం

అన్నమయ్య: సాగునీరు, మార్కెట్ సదుపాయాలు కల్పిస్తే రాయలసీమ రైతులు బంగారం పండిస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. ఆపిల్, స్ట్రాబెరీ, ఆవకాడో, కివీ, ఖర్జూరం వంటి పంటలతో రాయలసీమను ప్రపంచ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని మదనపల్లె సభలో తెలిపారు. రాయలసీమ రైతులు పండించిన పండ్లు ప్రపంచ మార్కెట్లకు చేరే రోజు త్వరలోనే వస్తుందని పేర్కొన్నారు.