హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాంధీజీకి మాజీ ఎమ్మెల్యే నివాళి

KRNL: గాంధీ జయంతి సందర్భంగా కర్నూల్‌లో తన నివాసంలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను, ఆయన అనుసరించిన అహింసా మార్గాన్ని ఆమె స్మరించుకున్నారు. గాంధీజీ ఆశయాలను ప్రజలు స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు.