హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలి'

PLD: ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయతను కాపాడాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో గాంధీ పార్క్ నుంచి మున్సిపల్ కార్యాలయం ఎదుటి గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేసి, ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారి ఓటు హక్కును పునరుద్ధరించాలని నాయకులు డిమాండ్ చేశారు.