హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాయలసీమ చరిత్రలో కీలక రోజు..!

అన్నమయ్య: రాయలసీమను కరవు సీమ నుంచి సిరుల సీమగా మారుస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రైతుల తలరాత మార్చే దిశగా రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని మదనపల్లె సభలో తెలిపారు. 2024లో ప్రజలు ఇచ్చిన విజయానికి అభివృద్ధితో ప్రతిఫలం అందిస్తున్నామని పేర్కొన్నారు. రాయలసీమ రైతుల ఆదాయం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా నిలుస్తుందని చెప్పారు.