BPT: వేమూరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ‘మీకోసం' కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'మీ కోసం' కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందబాబు


