హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రక్తదానం ప్రాణదానంతో సమానం'

SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు తన కార్యాలయంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఎంపీ అప్పలనాయుడు ప్రారంభించారు. రక్తదానం కేవలం రక్తాన్ని ఇవ్వడం మాత్రమే కాదని, ఆపదలో ఉన్న మరో మనిషికి ప్రాణదానం చేయడమేనని ఎంపీ పేర్కొన్నారు. ఇందులో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.