హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

GNTR: గుంటూరు జేకేసీ కళాశాల రోడ్డులోని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.56.34 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అందజేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఆయన స్వయంగా చెక్కులను పంపిణీ చేశారు.