GNTR: తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ మేనేజర్ విల్సన్ జయకర్ ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు. సత్యం, అహింస, దేశభక్తి, క్రమశిక్షణ, నిరాడంబరత వంటి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో గాంధీ జయంతి వేడుకలు


