AKP: సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని కోటవురట్లలో గాంధీజీ విగ్రహానికి అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలన్నారు. పని ఒత్తిడి తగ్గించి, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు కాకర చిన్నమ్మి, పద్మజ, మంగ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం


