హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీ కార్యాలయంలో గాంధీ జయంతి

బాపట్ల ఎంపీ కార్యాలయంలో ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీ, ఆయన చూపిన సత్యం, అహింస, స్వచ్ఛత మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పటాన్ రాజేష్, నర్రా ఏడుకొండలు తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.