VZM: రైతన్నలకు రాజముద్ర పుస్తకం భరోసాను కలిగిస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బోండపల్లి మండలం బి రాజేరు గ్రామంలో 875 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను మంత్రి అందజేశారు. 3.0 పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 61.5 లక్షలతో నిర్మించనున్న రోడ్లకు శంకుస్థాపన చేశారు.
ఆంధ్రప్రదేశ్
రైతన్నలకు రాజముద్రతో భరోసా: మంత్రి


