KRNL: ఎమ్మిగనూరులో జిల్లా, పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అహింస, సత్యం, శాంతి మార్గాలతో స్వాతంత్య్ర ఉద్యమానికి గాంధీజీ నాయకత్వం వహించారని కొనియాడారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రతాప్ ఉరుకుందయ్య శెట్టి పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మిగనూరులో గాంధీ జయంతి వేడుకలు


