హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జిల్లాలో 5 కరువు మండలాలు: MLA

SKLM: వర్షాభావంతో ప్రభుత్వం జిల్లాలో 5 కరువు మండలాలుగా ప్రకటించిందని ఆమదాలవలస MLA రవికుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బూర్జ, పొందూరు, ఆమదాలవలస,G. సిగడాం, రణస్థలం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినట్లు వెల్లడించారు. కరువు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు‌కు కృతజ్ఞతలు తెలిపారు.