AKP: నక్కపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి


