హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వినోద్ కుమార్

కడప: నగరపాలక సంస్థ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా డాక్టర్ కే. వినోద్ కుమార్ నియమితులయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ సంచాలకురాలు డాక్టర్ పద్మావతి ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎంహెచ్‌ఓగా పనిచేసిన డాక్టర్ సౌదగిరి రమేష్ డిప్యుటేషన్ గడువు ముగియడంతో అక్కాయపల్లె పీహెచ్‌సీలో విధులు కొనసాగించనున్నారు.