హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు

NDL: నంద్యాల పట్టణంలో శుక్రవారం రోడ్డు ప్రమాదాలపై రూరల్ సీఐ నాగరాజు వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదని అలా నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజు అన్నారు. రోడ్డు ప్రమాదాల నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.