హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి'

నంద్యాలలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ నాయకులు మంత్రి ఎన్ఎండి ఫరూక్‌కు వినతిపత్రం అందించారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, పెండింగ్ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.