VZM: సుందరాడ గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య, రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు. రక్తదాన కార్యక్రమంలో యువత, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
హెల్పింగ్ హ్యాండ్ అసోసియేషన్ రక్తదాన శిబిరం


