PLD: నరసరావుపేట SSN కళాశాల స్విమ్మింగ్ పూల్ కోచ్ గంగారాపు సురేష్‌కు అరుదైన అవకాశం లభించింది. బెంగళూరులో అక్టోబర్ 4 నుంచి 10 వరకు జరిగే రెండవ ఆసియన్ మాస్టర్స్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌కు భారతదేశం తరఫున సాంకేతిక అధికారిగా ఆయన ఎంపికయ్యారు. ఈ ఎంపిక పల్నాడు జిల్లాకు, ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆసియన్ మాస్టర్స్‌కు పల్నాడు వ్యక్తి ఎంపిక


