TPT: హైదరాబాద్‌కు చెందిన నోముల అశోక్ కుమార్ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.02 కోట్ల విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి విరాళం అందించారు. దాతను ఛైర్మన్ అభినందిస్తూ, స్వామివారి ఆశీస్సులు అశోక్ కుమార్, కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
TTD ట్రస్ట్‌కు భారీ విరాళం


