నంద్యాలలో 168 మంది మహిళలకు రూ.33.36 లక్షల రుణాల చెక్కులను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి పంపిణీ చేశారు. 16 ఏళ్లుగా మహిళల ఆర్థికాభివృద్ధికి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నామని తెలిపారు. రాజకీయ కక్షలతో సేవా కార్యక్రమాలను ఆపలేరని, నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, మహిళా లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కక్షలతో సేవలను ఆపలేరు: శిల్పా రవి


