PLD: గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మాచర్ల వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింసా మార్గంలో పోరాడిన బాపూజీ, ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదంతో స్ఫూర్తినిచ్చిన శాస్త్రిల త్యాగాలు, ఆదర్శాలు తరతరాలకు ఆదర్శనీయమని ఆయన కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
మాచర్లలో గాంధీజీ, శాస్త్రి జయంతి వేడుకలు


