హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం, డిప్యూటీ సీఎంలతో భేటీ అయిన అనంత్

అన్నమయ్య: హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వారికి స్వాగతం పలికారు.