TPT: తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా నటుడు నాగబాబు దర్శించుకున్నారు. ఆయనతో పాటు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నిహారిక కూడా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ పండితులు వారికి వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలను అందజేశారు. వెంకన్న స్వామి ఏపీలో ఉండడం మనందరి అదృష్టం అని ఈ సందర్భంగా నాగబాబు మీడియాతో పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న మెగా బ్రదర్ నాగబాబు ఫ్యామిలీ


