హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపే నెట్‌బాల్, ఫెన్సింగ్ జట్ల ఎంపికలు

W.G: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం అండర్-14, అండర్-17 బాలబాలికల నెట్‌బాల్, ఫెన్సింగ్ జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఫెన్సింగ్ పోటీల ఎంపికలు గొరగనముడి జడ్పీ పాఠశాలలో, నెట్‌బాల్ ఎంపికలు వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జడ్పీ పాఠశాలలో నిర్వహించనున్నట్లు కార్యదర్శులు జి. నర్మద, మహమ్మద్ కుద్దూస్ తెలిపారు.