హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాంధీ జయంతి నాడు అన్నదానం

CTR: శాంతి, అహింస మార్గంలో ఏదైనా సాధించవచ్చని తెలియజేసిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని పలువురు కొనియాడారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండులో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు సంయుక్తంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశానికి గాంధీ అందించిన సేవలనువివరించారు.