KDP: పులివెందులలోని ఆర్యవైశ్య ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పులివెందులలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ దేశానికి అందించిన సత్యం, అహింస, శాంతి, నైతిక విలువలు, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పులివెందులలో గాంధీ జయంతి వేడుకలు


