PPM: గాంధీ జీవితం నుంచి ఓర్పు, సహనం, లాల్ బహదూర్ శాస్త్రి జీవితం నుంచి నిరాడంబరత, నిజాయితీని అలవర్చుకోవాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. వారి చిత్రపటాలకు కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీ, శాస్త్రిలకు కలెక్టర్ నివాళి


