హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీడీఏలో గాంధీ విగ్రహానికి నివాళులు

PPM: గాంధీ జయంతి సందర్భంగా ఐటీడీఏలో సమావేశ మందిరంలో గాంధీ విగ్రహానికి పివో ఆర్. వైశాలి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ..గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నిరంతరం అనుసరించాలన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.