శ్రీకాకుళంలోని గాంధీ శృతి వనంలో శుక్రవారం మదన్‌మోహన్ మాలవీయ, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాలను ఎమ్మెల్యే శంకర్ ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుల స్మృతివనం భావితరాల్లో దేశభక్తి, బాధ్యతను పెంపొందించే కేంద్రంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. స్మృతివనం అభివృద్ధికి అండగా ఉంటానని వాగ్దానం చేశారు.
ఆంధ్రప్రదేశ్
దేశభక్తికి కేంద్రం స్మృతివనం: ఎమ్మెల్యే


