KRNL: గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో వారి చిత్రపటాలకు అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించారు. గాంధీజీ అహింసా సిద్ధాంతాలు, శాస్త్రి దేశసేవ, నిరాడంబరతను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు అంకితభావంతో సేవలందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'గాంధీ–శాస్త్రిలను స్పూర్తిగా తీసుకోవాలి'


