హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి'

ప్రకాశం: ఓటర్ల తొలగింపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం పామూరులో ఆందోళన నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి ఖాదర్ బాషా మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన ఓట్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.