కోనసీమ: సత్యం వాసంశెట్టి ఫౌండేషన్‌కు ఉత్తమ స్వచ్ఛ NGO అవార్డు లభించింది. గాంధీ జయంతి సందర్భంగా కలెక్టర్ మహేష్ కుమార్, ఎంపీ హరీష్ మాధుర్ చేతుల మీదుగా ఫౌండేషన్ ఛైర్మన్ వాసంశెట్టి సత్యం శుక్రవారం కలెక్టరేట్‌లో ఈ పురస్కారం అందుకున్నారు. విద్య, ఉపాధి, మహిళా సాధికారత, పచ్చదనం, పరిశుభ్రత రంగాల్లో ఫౌండేషన్ చేస్తున్న సేవలకు ఈ అవార్డు గుర్తింపుగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్
సత్యం వాసంశెట్టి ఫౌండేషన్‌కు స్వచ్ఛ పురస్కారం అవార్డు


