హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రీ సర్వేలో రైతుల సమస్యలు పరిష్కరించాలి'

KNRL: రీ సర్వేలో తలెత్తుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రాలయం MLA వై.బాలనాగిరెడ్డి అధికారులను కోరారు. రాంపురం గ్రామంలో దిబ్బనదొడ్డి గ్రామానికి చెందిన 229 మంది రైతుల భూములకు రీ సర్వే నిర్వహించారు. మండల నాయకులు బాబిరెడ్డి ఆధ్వర్యంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. భూములు ఉన్నప్పటికీ రీ సర్వే కొలతల్లో తేడాలు ఉంటుందన్నారు.