BPT: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ఆధ్వర్యంలో గడియార స్తంభం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలు నేటి సమాజానికి ఆదర్శమని క్లబ్ అధ్యక్షుడు వేజండ్ల శ్రీనివాసరావు పేర్కొన్నారు. అనంతరం ప్రజలకు తీపి పదార్థాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు


