NTR: నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యార్థుల పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని పలువురు తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఛైర్మన్ ఎంపికపై తమకు సమాచారం ఇవ్వలేదని, మభ్యపెట్టి సంతకాలు తీసుకున్నారని వారు పేర్కొన్నారు. ఈ ఎన్నికలను రద్దు చేసి, పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను డిమాండ చేశారు.జ
ఆంధ్రప్రదేశ్
ఎస్ఎంసీ ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్


