PLD: దాచేపల్లి(మం) MRO కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, నడికుడి సర్వేయర్ హనుమంతు పరస్పరం దాడి చేసుకున్న ఘటన కలకలం రేపింది. భూమి వివరాలను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయాలంటూ ఏడాదిగా తిరుగుతున్న సంధ్య సమస్య పరిష్కారంపై వివరణ కోరడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఘర్షణకు దారి తీసి పరస్పరం దాడి చేసుకున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
MRO కార్యాలయంలో MRO–సర్వేయర్ ఘర్షణ


