KRNL: 2009 అక్టోబర్ 2న భారీ వరదలతో కర్నూలు జలమయమైంది. కృష్ణా నదికి భారీగా వరద ప్రవాహం రావడంతో తుంగభద్ర, హంద్రీ నదులు ఉప్పొంగి పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రెస్క్యూ బృందాలు పడవల ద్వారా ప్రాణాలకు తెగించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. నాటి వరద బీభత్సం 17ఏళ్లు గడిచినా కర్నూలు ప్రజల మదిలో చేదు జ్ఞాపకంగానే మిగిలిపోయింది.
ఆంధ్రప్రదేశ్
కర్నూల్‌ను ముంచెత్తిన వరదకు నేటితో 17ఏళ్లు


