SKLM: రాష్ట్రస్థాయి వ్యక్తిత్వ పోటీలకు పొందూరు భాష్యం పాఠశాల విద్యార్థిని పప్పల కోమలి ఎంపికైంది. వికసిత్ భారత్-2047లో భాగంగా గురజాడ విద్యాసంస్థల్లో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా శుక్రవారం ఆమెను డీఈవో రవిబాబు అభినందించి ప్రశంసాపత్రం అందించారు. ఈ నెల 9న అమరావతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో కోమలి పాల్గొననుంది.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయికి జిల్లా విద్యార్థి


